నన్నయ అక్షర రమ్యత
Author(s): డాII వి. నారాయణప్ప
Abstract: తెలుగు సాహిత్యము నన్నయ భారతానువాదముతోనే ప్రారంభమయినది. నన్నయ తెలుగులో ఆదికవి. అతనిలో భారత రచనకు కావలసిన మహోన్నత సుగుణములు ఉన్నాయి. ఇందులో భారతాంధ్రీకరణకు హేతువులు, నన్నయ భారతాంధ్రీకరణములో అనుసరించిన పద్ధతులు, తాను ఇమిడ్చిన గుణములు ప్రధానంగా తన రచనలో పాటించిన అక్షర రమ్యత ఎటువంటిదో ఇక్కడ చర్చించడము జరిగినది.
Pages: 62-68 | Views: 103 | Downloads: 69Download Full Article: Click HereHow to cite this article:
డాII వి. నారాయణప్ప. నన్నయ అక్షర రమ్యత. Int J Multidiscip Trends 2023;5(5):62-68.